కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఐదేళ్లలో 5000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.5,070 కోట్లు కేటాయించింది. ఖేలో ఇండియాకు రూ.29వేల కోట్లు, సముద్ర మంథణ్ పథకానికి రూ.84వేల కోట్లు, సొరంగాల నిర్మాణానికి రూ.9,779 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం


