సంకల్పం, కృషి, దూరదృష్టికి ప్రతిరూపం గ్రంథి మల్లికార్జునరావు. సాధారణ స్థాయి నుంచి ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగి, GMR గ్రూప్‌ను భారత మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా నిలిపారు. విమానాశ్రయాలు, రహదారులు, ఇంధన రంగాల్లో తనదైన ముద్ర వేశారు. GMR వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా విశేష సేవలందిస్తున్నారు. నేడు ప్రారంభంకానున్న భోగాపురం విమానాశ్రయాన్ని GMR సంస్థే నిర్మించింది.
వార్తలు
INSPIRATION: గ్రంథి మల్లిఖార్జునరావు(GMR)


