AP: ఎగువ ప్రాంతాల నుంచి వరద కారణంగా.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 7.80 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 5.28 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అర్ధరాత్రి దాటేసరికి ధవళేశ్వరం వద్ద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారుల అంచనా. నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
వార్తలు
దవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత


