అర్థం: మండుతున్న అగ్నికి గాలి (వాయువు) తోడైతే, ఆ మంటలు మరింతగా ఎగసిపడతాయి. తీవ్ర నష్టం కలిగిస్తాయి. అప్పుడు ఆ అగ్నిని చల్లార్చడం ఎవరి తరమూ కాదు. అలాగే ఒక వ్యక్తి తీవ్రమైన కోపంతో ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా లేనిపోని విషయాలు చెప్పి ఆ కోపాన్ని మరింత రెచ్చగొట్టే సమయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
వార్తలు
సామెత: అగ్నికి వాయువు తోడైనట్లు


