హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు-1: చరిత్రలో ఈరోజు

1882 : ఫ్రీడమ్ ఫైటర్ పురుషోత్తమ దాస్ టాండన్ జననం 
1900 : రచయిత పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి జననం 
1920 : భారతజాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ మరణం (పైన చిత్రంలో)
1921 : కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జననం.
1955 : భారత క్రికెటర్ అరుణ్ లాల్ జననం.
1992: ప్రముఖ నటి మృణాల్ ఠాగూర్ జననం