TG: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 51.2 అడుగులకు చేరింది. ఇక్కడ మొత్తం 12.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. రామాలయం ఎదురుగా అన్నదాన సత్రంలోకి బ్యాక్ వాటర్ చేరింది.
వార్తలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం


