కృష్ణా: మచిలీపట్నంలో కూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు చేసిన ఆరోపణలను ఖండించారు. పోలవరం, పట్టిసీమ, డీఎస్సీ, ఏరువాక అంశాలపై వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
వార్తలు
పేర్ని నాని వ్యాఖ్యలకు కూటమి నేతల కౌంటర్


