E20 పెట్రోల్ వినియోగం వల్ల ఎంతో మేలు జరిగిందని కేంద్రం వెల్లడించింది. ఇరాన్ యుద్ధ సమయంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొంది. ఆ టైంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపకుండా ఉంటే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.125 అయ్యేదని చెప్పింది. ఇథనాల్ కలపటం వల్ల విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతి తగ్గిందని తెలిపింది. అంతేకాకుండా పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొనేదని స్పష్టం చేసింది.
వార్తలు
E20 పెట్రోల్ వినియోగం వల్ల ఎంతో మేలు: కేంద్రం


