భర్త వేధింపులు భరించలేక టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ టీచర్ అయిన సృష్టికి సౌరభ్‌తో 2025లో వివాహం జరిగింది. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని, నువ్వో దురదృష్టవంతురాలివి అంటూ ఆమెను అత్తింటి వారు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
వార్తలు
భర్త వేధింపులు.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య


