గాజా యుద్ధం కోసం భారతీయ కంపెనీలు 2596 ఆయుధ షిప్‌మెంట్లను ఇజ్రాయెల్‌కు పంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. భారత్ నుంచే ఈ ఆయుధాలు వెల్లినట్లు చెప్పింది. వీటి వల్ల గాజాలో మారణహోమం పెరిగినట్లు పేర్కొంది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి ఈ ఆయుధాల సరఫరా జరిగినట్లు తెలిపింది.
వార్తలు
ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు సరఫరా


