హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు: రెబల్ ఎంపీ

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా అంతరాయం ఏర్పడుతుండటంపై టీఎంసీ రెబల్ ఎంపీ సాయోని ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో విపక్షాల గందరగోళం వల్ల ప్రజల పన్నుల సొమ్ము వృథా అవుతోందన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లో ప్రస్తావించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.