హైదరాబాద్: 28°C
వార్తలు

'రాళ్లపై వేలిముద్రలతోనూ నిరసనకారుల గుర్తింపు'

ఢిల్లీలో సీజేపీ నిరసనలో ఉపయోగించిన అతి చిన్న రాళ్ల నుంచి పోలీసులు వేలిముద్రలను సేకరించారని మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ తెలిపారు. ఆందోళనకారులను గుర్తించేందుకు వీటిని ఆధార్ రికార్డులతో అనుసంధానిస్తున్నారని చెప్పారు. దీంతో గత నేరచరిత్రను వెలికితీస్తారన్నారు. నేరారోపణలు ఉన్న వ్యక్తులు, విదేశీ శక్తుల గురించి విశ్లేషించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారని వెల్లడించారు.