హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్న మంత్రి

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగస్టు 1, 2 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి ప్రజలను కలవనున్నారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఆదివారం NLG మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.