హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజల సమస్యలు పరిష్కారమే నా ధ్యేయం'

ELR: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన 53 వినతిపత్రాలను ఆయన స్వీకరించారు. నాలుగు మండలాల నుంచి అధికారులు పాల్గొన్నారు.