VSP: ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, వీవోఏ, ఆర్‌పీ, స్కూల్ శానిటేషన్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. మణి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సరస్వతి పార్క్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా కోరారు.
వార్తలు
కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ


