హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు

MLG: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జంపన్నవాగులో గల్లంతైన వ్యక్తికోసం పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల వేళ నదులు, వాగుల్లోకి దిగడం, మద్యం సేవించి ఈతకు వెళ్లకూడదన్నారు.