SKLM: వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలని టెక్కలి మండలం బూరగాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. హరిప్రసన్న పిలుపునిచ్చారు. పదవ తరగతి రిషి, ఏడవ తరగతి జగదీష్ పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వర్షాలు లేకపోవడానికి అటవీ తగ్గడమే కారణమని, ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
వార్తలు
'వాతావరణ సమతుల్యం మొక్కలతోనే సాధ్యం'


