Viral:చైనాకు చెందిన డెలివరీ బాయ్ పెంగ్ క్వింగ్లిన్ తన ప్రాణాలను లెక్కచేయకుండా నదిలోకి దూకి ఓ మహిళను కాపాడాడు. 40 అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి కిందకు దూకి, ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అతని ధైర్యం, మానవత్వానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజ జీవిత హీరో అంటూ కొనియాడుతున్నారు.
వార్తలు
దేవుడిలా వచ్చి మహిళను కాపాడిన డెలివరీ బాయ్


