హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టులో తక్కువ వర్షాలు: ఐఎండీ

ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 94 శాతం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్  ఉందని ఐఎండీ తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది.