BDK: తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) వర్షపాతంపై నివేదిన విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా యెల్లందు 24 ఏరియాలో 7.8 మి.మీ., చంద్రుగొండ మండలం మద్దుకూరులో 1.8 మి.మీ., అశ్వారావుపేటలో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
వార్తలు
జిల్లాలో వర్షపాతం వివరాలు


