VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును శుక్రవారం విజయనగరంలో రాష్ట్ర మంత్రులు వి. సవిత, గుమ్మిడి సంధ్యారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై వారు చర్చించారు.
వార్తలు
గోవా గవర్నర్‌ను కలిసిన మంత్రులు


