హైదరాబాద్: 28°C
వార్తలు

20 ఏళ్లకు బెంగాల్‌లో అడుగుపెట్టిన రచయిత

దాదాపు 2 దశాబ్దాల తర్వాత రచయిత, మహిళా హక్కుల ఉద్యమకారిణి అయిన తస్లీమా నస్రీన్ పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది. 2007లో కోల్‌కతాలో ఆమె రచనలపై తీవ్ర నిరసనలు జరగటంతో ఆమె రాష్ట్రానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత తాజాగా కోల్‌కతాలో నిర్వహిస్తున్న ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.