హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రత్యేక సమావేశం

NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం నూతపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజు బడుగు, బలహీన వర్గాల సమస్యలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తూ ఎలా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.