హైదరాబాద్: 28°C
వార్తలు

వాంగ్‌చుక్‌‌తో విభేదాలు.. అభిజిత్ క్లారిటీ

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్‌తో తనకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్నవార్తలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఖండించారు. వాంగ్ చుక్ త్యాగాన్ని ఉద్యమం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టారని, 26 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశారని చెప్పారు. తాము ఇద్దరం దాదాపు ఒకే అభిప్రాయంతో ఉన్నామని వెల్లడించారు.