RR: శేరిలింగంపల్లి ప్రేమ్‌నగర్ నాలాలో గల్లంతైన వృద్ధుడి ఆచూకీ నాలుగో రోజైనా లభించకపోవడంపై బీఆర్‌ఎస్ నాయకురాలు బొబ్బ నవత రెడ్డి, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ఆరోపిస్తూ, నాలాలకు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రేమ్‌నగర్ నాలాలో వృద్ధుడి గాలింపు.!


