హైదరాబాద్: 28°C
వార్తలు

స్పెయిన్‌లోకి చొరబడిన 60వేల మంది వలసదారులు

మొరాకో నుంచి స్పెయిన్‌ నగరంలోకి భారీగా వలసదారులు పోటెత్తిన విషయం తెలిసిందే. సెయూటా నగరంలోకి దాదాపు 60వేల మంది చొరబడినట్లు అధికారులు వెల్లడించారు. తమ స్థానిక జనాభాలో ఇది 70శాతానికి సమానమన్న సెయూటా ప్రెసిడెంట్ తెలిపారు. వలసదారులు చొరబడే సమయంలో జరిగిన ఘర్షణల వల్ల 34 మంది మరణించినట్లు చెప్పారు. ఈ వలసల తాకిడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది.