SKLM: డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ వాటి పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ తిలక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన కోరారు.
వార్తలు
'డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి'


