HYD: నగరంలో పేట్లబుర్జు సీటీసీలో నగర పోలీసుల ఆధ్వర్యంలో 288 మంది సెల్‌ఫోన్ దొంగలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అదనపు సీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. పునరావాసం కోరేవారికి నైపుణ్యాభివృద్ధిలో సహకరిస్తామని తెలిపారు. నేరాలకు అలవాటుపడిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
వార్తలు
సెల్‌ఫోన్ దొంగలకు పోలీసుల కౌన్సెలింగ్


