AKP: నర్సీపట్నం మండలం గబ్బాడ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ (కిట్టు మాస్టర్ ) పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిట్టు మాస్టారు విద్యార్థులకు చేసిన సేవలను కొనియాడారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు.
వార్తలు
ఘనంగా పదవీ విరమణ


