పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పౌరులపై ఇస్లామాబాద్ అరాచకాలపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. దీన్ని అంతర్జాతీయ సమాజం పరిశీలించి.. పాక్‌ను జవాబుదారీగా చేయాలంటూ పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్ని దేశాలను కోరారు. కాగా, పీవోకేలో నిరసనలు చేస్తున్న ప్రజలపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో 35 మందికిపైగా మృతి చెందారు.
వార్తలు
పీఓకేలో దాడులు.. భారత్ మండిపాటు


