హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్.. పర్యటనను వాయిదా వేసుకోండి: డీకే

కావేరి జలవివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్‌ను బెంగళూరు పర్యటనను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు ప్రయోజనం పొందాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కావేరి నదిపై తమకే ఎక్కువ హక్కు ఉందని రెండు రాష్ట్రాలు డిమాండ్ చేయడంతో వివాదం రాచుకుంది.