కడప వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డప్పగారి మాధవి పాల్గొన్నారు. యార్డ్ అభివృద్ధి, పారిశుధ్యం, రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలపై సమీక్షించారు. మార్కెట్ యార్డ్‌లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులకు సూచించారు.
వార్తలు
మార్కెట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవి


