హైదరాబాద్: 28°C
వార్తలు

'మలేరియా నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలి'

PPM: జిల్లాలో మలేరియా జ్వరాల నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ డా:ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఆఫీస్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మలేరియా, ఇతర జ్వరాల వ్యాప్తి నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలని సూచించారు.