ఐబీ అధికారి హత్య కేసుకు సంబంధించి ఆప్ నేతకు భారీ షాక్ తగిలింది. 2020లో ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు.. ఆప్ మాజీ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
వార్తలు
హత్య కేసు.. ఆప్ నేతకు షాక్


