ASR: జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశాలతో కొయ్యూరు మండల కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇకపై సచివాలయాల్లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. ప్రతి సోమవారం ఒక సచివాలయం ఎంపికచేసి ప్రజల వినతులు స్వీకరిస్తారన్నారు. ఆగస్టు 3న అంతాడ సచివాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని, మండలాధికారులు, స్పెషలాఫీసర్లు తప్పకుండా హాజరు కావాలన్నారు.
వార్తలు
ఆగస్టు 3న పీజీఆర్ఎస్


