GNTR: తెనాలిలోని మున్సిపల్ బాయ్స్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ టి. విజయప్రకాశ్ ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘన సత్కారం నిర్వహించారు. లక్ష రూపాయల వ్యయంతో రూపొందించిన "భారత రాజ్యాంగంతో గజరాజు" 3డీ మ్యూరల్‌ను డీఈఓ సలీం భాష ఆవిష్కరించారు. కమిషనర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎంఈఓలు తదితరులు పాల్గొని ఆయనను అభినందించారు.
వార్తలు
"భారత రాజ్యాంగంతో గజరాజు" 3డి కళాఖండం


