హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఏ పథకానికి ఎన్ని నిధులంటే?

➢ సముద్ర మంథన్ పథకానికి కేంద్రం రూ. 84,084 కోట్లు కేటాయింపు
➢ 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రూ. 3,15,614 కోట్లు 
➢ ఖేలో ఇండియాకు రూ. 29 వేల కోట్లు
➢ దేశవ్యాప్తంగా పలు సొరంగాల నిర్మాణం కోసం రూ. 9,779 కోట్లు కేటాయింపు