ATP: స్వచ్ఛమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని డీఆర్‌ఓ మలోల శుక్రవారం కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- 2026 ద్వారా జిల్లాలో 17,90,436 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు కలసి 2,48,087 మందిని ఏఎస్‌డీడీ కింద తొలగింపునకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
వార్తలు
'స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకు సహకరించాలి'


