హైదరాబాద్: 28°C
వార్తలు

కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని సూర్య సరోవర్ యోజనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకానికి రూ.5,070 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఐదేళ్లలో 5000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరో ఐదేళ్ల పాటు PM కిసాన్ సమ్మాన్ నిధి పొడిగింపునకు అంగీకరించింది. అలాగే ఖేలో ఇండియాకు రూ.29 వేల కోట్లు కేటాయించింది.