GNTR: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయాలకు ఎంపిక చేసిన అదనపు పుస్తకాల జాబితాలో తెనాలికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని రచించిన 'బుడిబుడి అడుగులు' నీతి కథల పుస్తకం చోటు దక్కించుకుంది. రాష్ట్రస్థాయి కమిటీ ఈ పుస్తకాన్ని ఎంపిక చేయగా, విద్యార్థుల్లో సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించేందుకు ఇది ఉపయోగపడనుంది.
వార్తలు
సమగ్ర శిక్ష ఎంపికలో 'బుడిబుడి అడుగులు'


