NTR: జగ్గయ్యపేటలో దివ్యాంగులకు అత్యాధునిక ఎల్‌ఎన్ 4 కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు కర్లపాటి వెంకట శ్రీనివాసరావు ప్రకటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ డిస్ట్రిక్ట్ సంయుక్తంగా చేపట్టిన ఈ చేయూత కార్యక్రమం ఆగస్టు 2న గుంటూరులో, 16న విజయనగరంలో, 30న అనంతపురంలో జరుగనుంది.
వార్తలు
దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతులు


