హైదరాబాద్: 28°C
వార్తలు

'నిషేధ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి'

ASR: సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో విద్యార్థి, ప్రజా సంఘాల ప్రవేశంపై విధించిన నిషేధ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని AISF, SFI జిల్లా కార్యదర్శులు కే.రాజశేఖర్, కే.కార్తీక్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం పాడేరులో నిరసన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తెచ్చే సంఘాలను హాస్టళ్లకు దూరం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకచర్య అని విమర్శించారు.