VZM: పదవీ విరమణ చేసిన జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని ఆమె సేవలను కొనియాడారు. నాగలక్ష్మి అంకితభావంతో విధులు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. అనంతరం ఆమెను, ఆమె భర్తను శాలువాతో సత్కరించారు.
వార్తలు
జడ్పీ సీఈవోకి ఘన వీడ్కోలు


