హైదరాబాద్: 28°C
వార్తలు

పల్నాడు ఓటర్ల జాబితా ప్రచురణ

PLD: పల్నాడు జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనంతరం జిల్లాలో మొత్తం 15,49,802 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 7,58,339 మంది పురుషులు, 7,91,312 మంది మహిళలు, 151 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. తనిఖీల్లో 1,91,996 ఓట్లను ASDD కింద గుర్తించారు.