హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ 'జన నాయగన్‌'కు భారీ షాక్

తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై కర్ణాటకలో రైతులు, కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో కర్ణాటకలో విజయ్ సినిమా జన నాయగన్ స్క్రీనింగ్‌ను థియేటర్ల యాజమాన్యం నిలిపేసింది. అంతేకాకుండా ఆయా థియేటర్ల వద్ద విజయ్ పోస్టర్లను తొలగించారు. కాగా కర్ణాటకలో జూలై 23న విడుదలైన జన నాయగన్ సుమారు 125 నుంచి 150 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.