హైదరాబాద్: 28°C
వార్తలు

ఆషాఢమాసంలో ప్రత్యేకం ‘ఊర పండుగ’: MLA

NZB: ఆషాఢ మాసంలో గ్రామదేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని.. దీంట్లో భాగంగానే ఊరపండుగ నిర్వహిస్తున్నామని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో ఊర పండుగ రూట్​మ్యాప్​ను పరిశీలించారు. ఖిల్లా వద్ద అమ్మవార్ల గద్దె నుంచి గాజులపేట్, పెద్ద బజార్ మీదుగా వెళ్లే అమ్మవార్ల రూట్ మ్యాప్​ను శుక్రవారం పరిశీలించారు.