బీజేపీ యువ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తకు బలం చేకూరేలా తన అధికారిక x ఖాతా బయో నుంచి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనే హోదాను ఆయన తొలగించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి తప్పుకునే విషయం గురించి గతంలో మాట్లాడిన పాత ఇంటర్వ్యూలను కూడా ఆయన రీపోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
బీజేపీకి భారీ షాక్


