కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌పై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత వేణుగోపాల్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు అందజేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలో ఎలాంటి కాల్పులు జరగలేదని, కేవలం టియర్ గ్యాస్ ఉపయోగించారంటూ పార్లమెంటును తీవ్రంగా తప్పుదోవ పట్టించారని నోటీసులో ఆరోపించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్


