VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దేశానికే తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించిన ఆయన, ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వేగా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
వార్తలు
'భోగాపురం దేశానికే తలమానికం'


