హైదరాబాద్: 28°C
వార్తలు

లోకో పైలట్ చేసిన పనికి సెల్యూట్!

Viral:పట్టాలపై ఇరుక్కుపోయిన ఎద్దు ప్రాణాలను కాపాడేందుకు లోకో పైలట్ మానవత్వాన్ని చాటాడు. స్థానికుల సంకేతాలతో వెంటనే రైలును ఆపి సహాయక చర్యలకు సహకరించాడు. అనంతరం స్థానికుల సహాయంతో ఎద్దును సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన లోకో పైలట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు.